ఎక్స్‌ సేవల్లో అంతరాయం

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ సేవల్లో మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్ సమస్యలతో భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు లాగిన్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, భారత్‌లో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ సమస్య తలెత్తింది. 76% మంది లాగిన్ సమస్యలు, 24% మంది వెబ్‌సైట్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు డౌన్‌డిటెక్టర్‌ నివేదించింది.

సంబంధిత పోస్ట్