భార్యతో విడాకులు.. సంతోషంతో 40 లీటర్లు పాలతో స్నానం

అస్సాంలోని ముకల్మువాకు చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు తీసుకున్న ఆనందంలో నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె రెండు సార్లు పారిపోయిందని ఆరోపించాడు. కుమార్తె కోసం పదే పదే క్షమించినా మారకపోవడంతో చట్టబద్ధంగా విడిపోయాడు. బాధల నుంచి విముక్తి పొందిన తాను ఇప్పుడు తేలికగా ఫీలవుతున్నానని తెలిపాడు. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

సంబంధిత పోస్ట్