వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఘనంగా దీపావళి సంబరాలు (వీడియో)

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‎పై యానిమేషన్‎తో సృష్టించిన దీపావళి థీమ్‎ను ప్రదర్శించారు. పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్.. ఆరెంజ్, పసుపు, బ్లూ కలర్ లైట్లతో మిరుమిట్లు గొలుపుతోంది. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్‌గా పిలుచుకునే దీపావళిని పురస్కరించుకుని భవనాన్ని లైట్లతో నింపేశారు.

సంబంధిత పోస్ట్