➡టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి; సింథటిక్ లేదా వదులుగా ఉండే బట్టలు వద్దు.
➡పని చేయని పటాకులను మళ్లీ వెలిగించడానికి ప్రయత్నించవద్దు.
➡క్రాకర్స్ వల్ల గాయమైతే, వెంటనే ఐస్, వెన్న, ఆయింట్‌మెంట్ వంటివి రాయకుండా, గాయాన్ని 10-15 నిమిషాల పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
➡ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, వెంటనే 101 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలి.