చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ 2025 దీపావళి సేల్‌ను ప్రకటించింది. సేల్ సెప్టెంబర్ 22 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా వన్‌ప్లస్ 13, 13ఎస్, 13ఆర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ₹12,000 వరకు ఆదా చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 13ఆర్ రూ.42,999 నుంచి ₹35,749కి, 13ఎస్ రూ.54,999 నుంచి ₹47,749కి, 13 ₹57,749కి లభిస్తుంది.