ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు, పండుగలలో డీజే మ్యూజిక్ కారణంగా యువకులు హఠాత్తుగా కుప్పకూలి మరణించిన సంఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బీహార్‌లో 22 ఏళ్ల సురేంద్ర కుమార్, తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు ఇలా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన ఘటనలు దీనికి ఉదాహరణలు. అసలు ఈ డీజే శబ్దం వల్ల జరుగుతున్న అనర్థాల గురించి ఈ వీడియోలో చూద్దాం.