డీజే సౌండ్స్.. చిన్నారి మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే బాక్స్‌ల భారీ శబ్దాలకు గుండెపోటుతో రెండో తరగతి విద్యార్థిని వైష్ణవి మృతి చెందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డివైన్ పబ్లిక్ స్కూల్‌లో తరగతి గదిలో ఉన్న వైష్ణవి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
NOTE: డీజే సౌండ్స్ చిన్నారులను దూరంగా ఉంచండి

సంబంధిత పోస్ట్

✕
✕