డీఎంకే స్కీమ్‌లకే 'వెట్టి' అని తోక తగిలించారు: ఉదయనిధి స్టాలిన్

ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌కు జీరో మార్కులు వేస్తూ, పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. డీఎంకే పథకాలకు 'వెట్టి' అని తోక తగిలించారని, టీవీకే ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని అన్నారు. మేకెదాటు ప్రాజెక్టు గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అరెస్ట్‌ను డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్