ఫోన్ తడిసిపోయిందా?.. అయితే ఇలా చేయండి!

చాలా మంది తమ సెల్ ఫోన్‌లను బాత్రూమ్ వంటి ప్రదేశాలలో పడేసుకోవడం లేదా వర్షాకాలంలో బైక్‌పై వస్తున్నప్పుడు సాధారణంగా వర్షపు నీటిలో తడుస్తుంటుంది. లేదా పొరపాటున నీటిలోపడిపోతుంటుంది. మీ సెల్ ఫోన్ తడిసిపోతే నోటితో ఊదడం, ఆల్కహాల్ లేదా రసాయనాలతో తుడవడం, మైక్రోవేవ్ ఓవెన్ లేదా ఎండకు పెట్టడం, హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టడం, బియ్యం కుండలో పాతిపెట్టడం, వెంటనే ఛార్జింగ్ పెట్టడం వంటివి చేయకూడదు. సిమ్ కార్డ్ ట్రేను తీసివేయడం, వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం, సహజంగా ఆరబెట్టడం వంటివి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్