ఏం చేసుకుంటారో చేసుకోండి.. ట్రంప్ వార్నింగ్ పై రష్యా

ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి 50 రోజుల్లో ఒప్పందం కుదరనిపోతే భారీ టారీఫ్‌లు వేస్తామని ట్రంప్ హెచ్చరికను రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లోవ్రోవ్ తేలిగ్గా కొట్టిపారేశారు. చైనాలో షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత సెర్గెయ్ మాట్లాడుతూ.. ఇలాంటి గడువులు ఇంతకు ముందు బోలెడు ఇచ్చారని.. కానీ ఎవరూ ఏం చేయలేకపోయారని అన్నారు. రష్యాపై ఇప్పటికే ఉన్న ఆంక్షలను తాము సమర్థంగా ఎదుర్కొంటున్నామని, కొత్తవాటినీ ఎదుర్కొనగలమని అన్నారు.

సంబంధిత పోస్ట్