మహిళలు సిగరెట్ తాగుతున్నారా?

మహిళలు సిగరెట్ తాగడం వల్ల కలిగే తీవ్ర అనారోగ్య సమస్యలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఊపిరితిత్తులు, గర్భాశయ, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ముప్పు అధికంగా ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణులు ధూమపానం చేయడం వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం వంటి ప్రమాదాలు ఉంటాయి. పాలిచ్చే తల్లులలో నికోటిన్ పాల ద్వారా శిశువుకు చేరుతుంది. అలాగే గుండె జబ్బులు, వంధ్యత్వం మరియు హార్మోన్ల అసమతుల్యత వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕