త‌ర‌చూ బీర్ తాగుతున్నారా.. జాగ్రత్త!

రెగ్యులర్‌గా బీర్ లేదా హార్డ్ లిక్కర్ సేవించే వారిలో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది. గత 14 ఏళ్లుగా సుమారు 2.50 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. మద్యం తాగే వారిలో వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియలో కిడ్నీలు విఫలమవుతున్నాయని, లివర్ కూడా దెబ్బతింటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే వైన్ లేదా తక్కువగా మద్యం సేవించే వారిలో ఈ రిస్క్ కొంత తక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕