గ్రీన్ టీ తాగుతున్నారా?

గ్రీన్ టీలో తేనె కలుపుకుని తాగే అలవాటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ రోగులకు తేనె మంచిది కాదని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని పేర్కొంటున్నారు. తేనెను అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, బీపీ, దంత సమస్యలు, ఫ్యాటీ లివర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఆరోగ్యం కోసం తేనెను ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕