మటన్ ఎక్కువగా తింటున్నారా?

మటన్ (రెడ్ మీట్) మితంగా తీసుకుంటే ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలు అందుతాయి. అయితే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, బరువు పెరిగే ప్రమాదం ఉంది. ప్రతిరోజూ రెండు ముక్కల ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు 15 శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕