రోజూ చపాతీలు తింటున్నారా?

రోజూ చపాతీలు తినడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, చపాతీలలో కొవ్వులు తక్కువగా ఉండటం దీనికి కారణం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అధిక ఫైబర్ కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా చపాతీలు ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕