వర్షా కాలంలో మొలకెత్తిన విత్తనాలు తింటున్నారా?

మొలకెత్తిన విత్తనాలు వర్షాకాలంలో తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రధాన కారణం ఈ సీజన్‌లో మొలకలు త్వరగా పాడైపోతాయని, రెండు మూడు రోజులు అలాగే వదిలేస్తే.. వీటిపై ప్రమాదకర బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతుందని చెబుతున్నారు. వాటిని తింటే లేనిపోని రోగాలు వస్తాయని, అందుకే, వానకాలంలో మొలకలను పచ్చిగా తినడానికి బదులుగా.. ఉడకబెట్టి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక చల్లటి వాతావరణంలో వేడివేడిగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్