'టీ'తో పాటు స్నాక్స్ తింటున్నారా?

టీతో పాటు ఐరన్ అధికంగా ఉండే సమోసాలు, పకోడీలు, పాలకూర కలిపిన పదార్థాలు వంటి వేయించిన ఆహారాలను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలోని టానిన్లు శరీరం ఐరన్ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత, ఎసిడిటీ, కడుపు మంట వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనానికి, టీకి మధ్య కనీసం గంట వ్యవధి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్