పొద్దుతిరుగుడు విత్తనాల్లోని విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. వీటిలోని ‘ఫైబర్’ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది. ఈ సీడ్స్‌లోని ‘డైటరీ ఫైబర్’ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిలోని విటమిన్ E, సెలినియం, కాపర్‌కి శరీరంలోని విషవ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంది. కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సోకకుండా చేస్తాయి.