చలికాలంలో రాత్రి పూట పెరుగు తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట పెరుగు తింటే జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా దగ్గు, జలుబు, ఆస్తమా, దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పెరుగు తింటే ఆ సమస్యలు మరింత పెరిగి ఇబ్బందులకు గురి చేస్తాయి. శ్వాస కోస సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి. అందుకే పెరుగును మధ్యాహ్నం పూట తినాలని నిపుణులు సూచిస్తున్నారు.