ఏపీలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: సీఎం రేవంత్

బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 'ఏపీలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? ఏపీలో SC వర్గీకరణ ఎందుకు చేయట్లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా?' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్