జియోలో 30 రోజుల కొత్త ప్లాన్స్ తెలుసా!

వినియోగదారుల కోసం JIO మరో కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో 30 రోజుల వ్యాలిడిటీతో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ మరో 2 అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.365, రూ.355 ప్యాక్స్‌తో రీఛార్జ్ చేస్తే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS, 25GB డేటా, 3 నెలల పాటు JIO హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. డేటా పూర్తయినా 64kbps స్పీడ్‌తో డేటాను వినియోగించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్