👉లింక్ చేయడం: ఇది మీ బ్యాంక్ ఖాతా, ప్రీపెయిడ్ వాలెట్ లేదా UPIతో లింక్ అవుతుంది.
👉టోల్ గేట్ వద్ద: టోల్ గేట్‌లోని RFID స్కానర్ ఫాస్టాగ్‌ను చదివి, టోల్ ఛార్జీని ఆటోమేటిక్‌గా పే చేసేస్తుంది.
👉నోటిఫికేషన్: చెల్లింపు పూర్తయిన వెంటనే SMS లేదా యాప్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది.