గుమ్మడితో ఎన్ని లాభాలో తెలుసా?

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుమ్మడి విత్తనాల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. దీని ద్వారా కంటి సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. గుమ్మడికాయ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

సంబంధిత పోస్ట్