దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసా?

చాలా మంది సమయాన్ని వృథా చేస్తుంటారు. అసలు మనం దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుందాం. నిద్రపోవటానికి 26 ఏళ్లు కేటాయిస్తున్నాం. ఆఫీస్ వర్క్ కోసం 12 ఏళ్లు, టీవీ చూసేందుకు 8.8 ఏళ్లు, షాపింగ్ చేేసేందుకు 8.8 ఏళ్లు, తినడానికి, తాగడానికి 3.6 ఏళ్లు ఖర్చు చేస్తున్నాం. ఇంటర్నెట్ వాడకానికి 3.2 ఏళ్లు, వృత్తి, వ్యక్తిగత సమావేశాలకు 2 ఏళ్లు, ఇంట్లో పనులకు 1.5 ఏళ్లు, స్నానానికి 240 రోజులు కేటాయిస్తున్నాం.

సంబంధిత పోస్ట్