గ్యాస్‌ పైపును ఎన్నేళ్లకు ఓసారి మార్చాలో తెలుసా?

వంటగదిలో గ్యాస్‌ పైపును కూడా తరచూ తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పగుళ్లు, కోతలు, గట్టిపడటం, కాలిన మచ్చలు కనిపిస్తే వెంటనే మార్చాలి. ఇండియన్‌ఆయిల్‌ ప్రకారం BIS ఆమోదిత సురక్షా LPG హోస్‌కు సాధారణంగా 5 ఏళ్ల గడువు ఉంటుంది. అయితే సాధారణ రబ్బరు ట్యూబ్‌ను 2 ఏళ్లకోసారి మార్చాలని HPCL సూచిస్తోంది. ఎప్పుడూ BIS/ISI ప్రమాణాలున్న పైపులనే వాడాలి. గ్యాస్‌ వాసన వస్తే 1906కు సమాచారం ఇవ్వాలి.

సంబంధిత పోస్ట్

✕
✕