గద్దర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

గుమ్మడి విఠల్ రావు 'గద్దర్'గా ఎలా మారారనే దాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 1970లో జన నాట్య మండలిలో చేరిన ఆయన సామాజిక సమస్యలపై పాటలు రాస్తూ, ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన బృందం ప్రచురించిన మొదటి పాటల పుస్తకానికి పంజాబ్‌లోని 'గదర్' విప్లవ సంస్థ పేరు మీదుగా 'గద్దర్' అని పేరు పెట్టారు. గ్రామాల్లో ప్రదర్శనల కోసం తిరిగేటప్పుడు ప్రజలు ఆయన్ని 'గద్దర్ వచ్చారు' అని పిలవడంతో.. గుమ్మడి విఠల్ రావు 'గద్దర్'గా సుపరిచితులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్