బాలకృష్ణ విలన్ గా నటించిన ఆ ఒక్క సినిమా ఏదో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ లో ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా, కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటివరకు 110 సినిమాల్లో హీరోగా నటించగా, కేవలం ఒకే ఒక్క సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా 1999లో విడుదలైన 'సుల్తాన్'. ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ లో నటించారు. కరడుగట్టిన ఉగ్రవాది పాత్రలో ఆయనను ప్రేక్షకులు అంతగా అంగీకరించలేదు. ఈ సినిమాలోని పాటలు మాత్రం చార్ట్ బస్టర్ అయ్యాయి. ఒరిజినల్ వెర్షన్ యూట్యూబ్ లో లేకపోయినా, హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్