కోటను ఓవర్‌నైట్‌లో స్టార్‌ను చేసిన సినిమా ఏంటో తెలుసా?

కోట శ్రీనివాసరావు ఈ పేరు వింటేనే తెలుగు సినిమా కొత్త విలనిజం గుర్తొస్తుంది. ‘ప్రతిఘటన సినిమాలో సోదరి సోదరిమణులారా అని ప్రసగించాల్సిన సీన్‌ అది. ఆ డైలాగ్‌ను నా శైలిలో తెలంగాణ యాసలో చెప్పేసరికి టి.కృష్ణకు అది బాగా నచ్చింది. మరో ఎనిమిది సన్నివేశాలు ప్రీపేర్‌ చేశారు. సినిమా విడుదలైంది. ఓవర్‌నైట్‌లో ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’ అని కోట చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్