పంట మార్పిడితో ఎన్నో లాభాలు

ఒక పంటను ఆశించే చీడపీడలు మరో పంటను ఆశించవు కాబట్టి చీడపీడల బెడద తగ్గుతుంది. దీని వల్ల రసాయన పురుగు మందుల వాడకం తగ్గి సాగు ఖర్చు తగ్గుతుంది. కలుపు మొక్కల సమస్య కూడా పంటమార్పిడితో తగ్గించవచ్చు. నేతల కోతకు గురవ్వడం తగ్గడంతో పాటు నేలకు నీటి వినియోగసామర్థ్యం పెరుగుతుంది. నేల వాతావరణం నుంచి కర్భనాన్ని గ్రహించి నిల్వ చేసుకుంటుంది. దీని ద్వారా గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కూడా కొంత వరకు తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్