గాలి కాలుష్యం అంటే ఏమిటో తెలుసా..?

గాలి కాలుష్యం అంటే గాలిలో హానికరమైన ధూళి, పొగ, రసాయనాలు, వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వచ్చే వాయువులు కలవడం. ఇవి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గాలి కాలుష్యం వల్ల శ్వాస సమస్యలు, అలర్జీలు, ఆస్తమా, ఊపిరితిత్తి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. PM2.5, నైట్రోజన్ డై ఆక్సైడ్ వంటి కణాలు ఊపిరితిత్తులలో చేరి DNAను దెబ్బతీస్తాయి.

సంబంధిత పోస్ట్