గాలి కాలుష్యం అంటే ఏమిటో తెలుసా..?

గాలి కాలుష్యం అంటే గాలిలో హానికరమైన వాయువులు, రసాయనాలు, దుమ్ము కణాలు, విష వాయువులు కలవడం. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు, వ్యర్థాలను తగలబెట్టడం, అగ్నిపర్వతాలు వంటి కారణాల వల్ల గాలి కాలుష్యం పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు, బ్రెయిన్ ట్యూమర్లు కూడా దీనితో సంభవించవచ్చు.

సంబంధిత పోస్ట్