ఇందిరాగాంధీ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసా..? (వీడియో)

భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. అయితే 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీపై ఆమె సెక్యూరిటీలోని ఇద్దరు సిక్కులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పులు జరిపినప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చనిపోయే వరకు ఏం జరిగిందో లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్