మీకు ‘ఐఐటీ పాలక్కడ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్’ అంటే తెలుసా?

ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ సౌకర్యం కల్పిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.8,000 స్టైఫండ్ అందిస్తారు. ఇంటర్న్‌షిప్ వ్యవధి 6 వారాలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్