అల్పపీడనం అంటే ఏమిటో తెలుసా..?

అల్పపీడనం అంటే గాలిపీడనం సాధారణం కంటే తక్కువగా ఉండటం. సముద్ర ఉపరితలంలో సముద్ర ఉపరితలం వేడెక్కినప్పుడు, గాలి కూడా వేడెక్కి పైకి లేవడం వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది. దీని వల్ల గాలి గిరాగిరా తిరుగుతూ వాయుగుండంలాగా ఏర్పడుతుంది. ఇది కాస్తా భారీ వర్షాలు, బలమైన గాలులు, కొన్నిసార్లు తుఫానులకు కారణమవుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు, తేమ, గాలి ప్రవాహాలు దీని బలాన్ని ప్రభావితం చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్