నిఫా వైరస్ అంటే ఏమిటో తెలుసా?

నిఫా వైరస్ అనేది గబ్బిలాల ద్వారా వ్యాపించే ప్రమాదకర వైరస్. ఈ వైరస్ మొదట 1998-99లో మలేషియా, సింగపూర్‌లోని సుంగై నిఫా అనే గ్రామంలో కనుగొనబడింది. అందుకే దీనికి "నిఫా" అని పేరు వచ్చింది. పందులు లేదా ఇతర జంతువుల ద్వారా కూడ మనుషులకు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు మనిషి నుంచి మనిషికీ వ్యాపిస్తుంది. నిఫా వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, మెదడు వాపు వస్తాయి. మరణ ప్రమాదం ఎక్కువ.

సంబంధిత పోస్ట్