స్పై కెమెరాలు అంటే ఏమిటో తెలుసా..?

స్పై కెమెరాలు అంటే చాలా చిన్నగా ఉండే, దాచిపెట్టే కెమెరాలు. వీటిని సాధారణంగా గడియారాలు, స్మోక్ డిటెక్టర్లు, లైట్ బల్బులు, పవర్ బ్యాంక్‌లు, అలంకరణ వస్తువులు లేదా బాత్రూమ్ షవర్లలో దాచిపెడతారు. వీటిని ఎవరికీ తెలియకుండా వీడియోలు, ఫోటోలు తీసేందుకు ఉపయోగిస్తారు. ఇవి Wi-Fi లేదా బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం, అందుకే అప్రమత్తంగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్