ఆర్‌బిఐ అధ్యయనంలో ఏం గుర్తించిందో తెలుసా?

ఆర్‌బిఐ అధ్యయన నివేదిక ప్రకారం టమాటా, ఉల్లి, ఆలూ ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూరగాయల ద్రవ్యోల్భణం కూడా తక్కువగానే ఉందని పేర్కొంది. ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్‌ – డిసెంబర్‌ మధ్యకాలంలో అత్యధికంగా పెరుగుతున్నాయని, ఆలూ ధరలు అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో గరిష్ట స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది. టమాటా ధరలు ఒక సంవత్సరం పెరిగితే, మరో సంవత్సరం తగ్గుతున్నాయని ఆర్‌బిఐ తెలిపింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు టమాటా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్