భారతదేశంలో అల్పపీడనాలు ఎక్కడ ఎర్పడతాయో తెలుసా?

భారతదేశంలో అల్పపీడనాలు ప్రధానంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తరచుగా ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా ఇవి జూన్ నుండి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ అల్పపీడనాలు తూర్పు తీరంలోని ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు (తూర్పు తీరం), గుజరాత్, మహారాష్ట్ర (పశ్చిమ తీరం) వంటి రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయి. అల్పపీడనం తీవ్రత పెరిగినప్పుడు తుపానులుగా మారే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్