మొసలి కాపలాగా ఉన్న దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

కేరళలోని కసరగడ్ జిల్లాలో అనంతపద్మనాభ స్వామి ఆలయంలో బబియా అనే మొసలి నివసిస్తోంది. ఇది మాంసాహారం కాకుండా కేవలం గుడి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ, ఆలయానికి కాపలాగా ఉంటోంది. పురాణాల ప్రకారం, విష్ణువు కోసం తపస్సు చేసిన విల్వమంగలతు స్వామి, కృష్ణుడికి రక్షణగా ఈ మొసలిని ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది. 1945లో ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి ప్రత్యక్షమై, ఇలా తరతరాలుగా ఈ మొసళ్లు ఆలయానికి కాపలాగా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్