భారత్ బంద్‌లో ఎవరు పాల్గొంటున్నారో తెలుసా..?

*ట్రేడ్ యూనియన్లు: AITUC, CITU, INTUC, HMS వంటి ప్రముఖ కార్మిక సంఘాలు
*రైతు సంఘాలు: సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర రైతు సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయి.
*గ్రామీణ కార్మికులు: గ్రామీణ కూలీలు, అసంఘటిత కార్మికులు.
*మహిళలు, యువత: మహిళా సంఘాలు, యువకులు కూడా నిరసనలో చురుగ్గా పాల్గొంటున్నారు.
*శాంతియుత నిరసన కోసం దాదాపు 25 కోట్ల మంది ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్