గుమ్మడికాయ ఎవరు తినకూడదో తెలుసా?

గుమ్మడికాయ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ అనేక వ్యాధులను నివారిస్తుంది. ఇది కడుపు జీవక్రియ రేటును పెంచుతుంది. కానీ గుమ్మడికాయను కొందరు తినకూడదని అంటున్నారు. గర్భవతిగా ఉన్నవారు, పాలిచ్చే తల్లులు దీనిని తినకూడదట. దీనిని తినడం వల్ల జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి ఏదైనా ఆహారాన్ని తీసుకునే ముందు వారు వైద్యుడి సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్