ప్రభుత్వ శాఖల్లో కొందరు అధికారులు లంచం కోసం పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారు. పైస ఇవ్వనిదే పని చేయరు. పైస ఇస్తే ఏ పనైనా ఇట్టే అవుతుంది. ప్రభుత్వాధికారులు సక్రమంగా డ్యూటీ చేయకుండా లంచాల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అసలు అధికారులు లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? వారిని ఎలా పట్టించాలి? అనేది ఈ వీడియోలో చూద్దాం.