‘కోట’ రాజకీయాలను ఎందుకు వదిలేశాడో తెలుసా?

కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి అంటే చాలా ఇష్టం. అందుకే టీడీపీ, కాంగ్రెస్ కాకుండా బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు. కానీ కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. ‘ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే రూ.20-30 కోట్లు ఖర్చుపెట్టాలి. రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే రాజకీయాలు వదిలేశాను' అని కోట అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్