గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారో తెలుసా? (వీడియో)

ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో గుడుల చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గిరి ప్రదక్షిణ అనేది హిందువుల ప్రధాన ఆచారం. దీనిలో భాగంగా భక్తులు పవిత్రమైన కొండ చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తారు. అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్