ప్రీ-డయాబెటీస్.. ఎందుకు పెరుగుతుందో తెలుసా?

ప్రీ-డయాబెటీస్ పెరగడానికి ప్రధాన కారణాలు ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ కూర్చోవడం. 45 ఏళ్లు పైబడినవారు, డయాబెటీస్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా ఈ ప్రమాదంలో ఉంటారు. కోవిడ్-19 తర్వాత ప్రీ-డయాబెటీస్ నుంచి డయాబెటీస్‌కు మారే కేసులు పెరిగాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బరువు నియంత్రణతో దీన్ని నివారించవచ్చు.

సంబంధిత పోస్ట్