IPL: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ ఇషాన్ కిషన్ తన బ్యాట్‌పై స్టిక్కర్ లేకుండానే ఆడుతున్నారు. గతంలో SG (Sanspareils Greenlands) స్టిక్కర్ వాడారు. అయితే ఇటీవల కాంట్రాక్ట్ ముగిసింది. అయితే SGతో కొత్త ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని, 2026 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కిషన్ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయడం వల్ల ఒప్పందం ఆలస్యమవుతోందని సమాచారం.