కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయో తెలుసా?

గుండె, లివర్, థైరాయిడ్ సమస్యలతో పాటు డయాబెటిస్ ఉన్నవారిలో నాడుల బలహీనత వల్ల కాళ్ల వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని బీపీ మందులు, పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కూడా వాపు ఏర్పడుతుంది. రక్తనాళాల లీకేజ్ వల్ల వచ్చే వారికోస్ వైన్స్, నీటి నిల్వ సమస్యలు కూడా దీనికి కారణం. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు వల్ల కాళ్ల వాపు సాధారణంగా కనిపించవచ్చు. వైద్య సలహాతో నివారణ చర్యలు తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్