నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా?

ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ చూసే అలవాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా చెక్ చేయడం వల్ల మూడ్ డిస్టర్బ్ అయ్యి, ఒత్తిడి పెరిగే అవకాశముంది. స్క్రీన్ చూస్తూ రోజు ప్రారంభిస్తే కళ్లలో పొడిబారం, మాక్యులర్ డీజనరేషన్ ప్రమాదం ఎక్కువవుతుందని వైద్యులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్