రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా?

రాత్రిపూట మొబైల్ ఎక్కువగా చూసేవారికి ఆరోగ్య నిపుణులు కీలక హెచ్చరికలు చేశారు. రాత్రిళ్లు ఫోన్ వాడితే నిద్రలేమి, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయని సూచించారు. మొబైల్ ఫోన్ల నుండి వెలువడే నీలి కాంతి మెదడును చురుకుగా ఉంచి, సహజ నిద్రకు అడ్డుకుంటుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, మానసిక స్థిరత్వం దెబ్బతింటాయి. ఫలితంగా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్