TG: హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. హసన్‌పర్తిలో వైద్యురాలు ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. బుట్టబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్, ప్రమోషన్స్ చేస్తోన్న మహిళతో భర్త డాక్టర్ సృజన్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసి ఆవేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఎఫైర్ విషయమై పలుమార్లు భార్య భర్తల మధ్య గొడవలు జరుగాయని.. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.